TS BJP : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతానని అనలేదు, ట్విస్ట్ ఇచ్చిన రాజాసింగ్

9 months ago 215
TS BJP : కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతానని అనలేదని అలాంటి వార్తలు నమ్మొద్దన్నారు.
Read Entire Article