TS Assembly Session: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

9 months ago 225
TS Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత వారం ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు.  గురువారం స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. 
Read Entire Article