TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్&వడదెబ్బతో ఒకరు మృతి

4 months ago 38
TS AP Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. సోమవారం తెలంగాణలో 9 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.
Read Entire Article