TS AP Weather : తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు& వచ్చే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

5 months ago 165
TS AP Weather : తెలంగాణ, ఏపీలో రానున్న 5 రోజులు వాతావరణ పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 5 రోజులు గరిష్ణ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని ప్రకటించింది.
Read Entire Article