TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్...! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు & IMD హెచ్చరికలు జారీ

6 months ago 46
TS AP Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
Read Entire Article