TS AP Holidays : ఈ నెల 11న స్కూళ్లు, ఆఫీసులకు సెలవు & ఆ తేదీన మరో హాలీ డే

5 months ago 143
Holidays in Telugu States:  రంజాన్ పండగ((Eid ul-Fitr 2024)) సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన స్కూల్‌, కాలేజీలతో పాటు ఆఫీస్‌ల‌కు సెల‌వు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వచ్చే వారంలోనే శ్రీరామనవమి కూడా ఉంది. దీంతో ఏప్రిల్ 17వ తేదీన మరో హాలీ డే ఉండనుంది.
Read Entire Article