TS AP Heat Wave : తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత& వచ్చే రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వడగాల్పులు

5 months ago 148
TS AP Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ(IMD) ప్రకటించింది. తెలంగాణ రానున్న రెండు రోజుల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
Read Entire Article