TS 10th Results 2024: నేడే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

4 months ago 86
Manabadi 10th results telangana: తెలంగాణ పదోతరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు  రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. 
Read Entire Article