TREIRB DL Results 2024 : గురుకుల డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల & జాబితా ఇలా చెక్ చేసుకోండి

6 months ago 180
TREIRB Degree Lecturer Results 2024:  డిగ్రీ అధ్యాపక పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురుకుల నియామక బోర్డు(TREIRB) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఎంపికైన వారి హాల్ టికెట్ల వివరాలను వెబ్ సైట్ లో పేర్కొంది. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. 
Read Entire Article