Temple Tour Package : వీకెండ్ లో వన్ డే టూర్ ప్యాకేజీ & ఉత్తర తెలంగాణలోని ఈ ప్రముఖ ఆలయాలను చూసేయవచ్చు..!

4 months ago 44
Telangana Tourism Temple Tour Package : ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చూసేందుకు తెలంగాణ టూరిజం(Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం రూ. 2 వేల ధరతోనే ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…
Read Entire Article