Telugu Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ & కిడ్నీ అమ్మేస్తామంటూ ఫోన్ కాల్..!

6 months ago 46
Hyderabad Student Missing in US : అమెరికాలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. మార్చి 7వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు టచ్ లో లేకుండా పోయాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Read Entire Article