Telangana : తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

9 months ago 221
Mahabubabad District News: తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేపర్ లీకేజీలతో సతమతమైన సదరు యువకుడు… నోటిఫికేషన్ల విషయంలో ఆందోళన చెందాడు. అయితే మృతుడు రాసిన సూసైడ్ నోట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
Read Entire Article