Telangana Water Crisis : తెలంగాణకు పొంచి ఉన్న నీటి ముప్పు&పట్టణాల్లో తాగునీటి సంక్షోభం!

5 months ago 150
Telangana Water Crisis : తెలంగాణలో నీట సమస్యలు పెరుతున్నాయి. ఎండలు పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం పెరుగుతుండడంతో నీటలభ్యత తగ్గుతోంది. ఈ ఏడాది ఎగువ నుంచి నీళ్లు తగినంతగా రాకపోవడంతో జలశయాల్లో తగిన స్థాయిలో నీరు లేదు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పట్టణాల్లో తాగు నీటి ఇబ్బందులు పెరిగాయి.
Read Entire Article