Telangana Rythu Nestham : తెలంగాణలో 'రైతు నేస్తం' ప్రారంభం & ఇకపై అన్నదాతలకు వీడియో కాన్ఫరెన్స్ సేవలు

6 months ago 186
Rythu Nestham in Telangana: రైతులకు డిజటల్ సేవలను అందించేందుకు వీలుగా ‘రైతు నేస్తం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతునేస్తం’ కార్యక్రమం ఉంటుంది.
Read Entire Article