Telangana Govt : రాష్ట్రంలో మళ్లీ పోలీస్ కొలువులు & సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

9 months ago 218
CM Revanth Reddy On Police Recruitment : పోలీసు శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పలు శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి… అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Entire Article