Telangana Govt White Paper : తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు & శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్

9 months ago 233
Telangana Govt White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి… శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర మొత్తం అప్పులను రూ 6,,71,757 కోట్లుగా పేర్కొన్నారు.
Read Entire Article