Telangana Dharani Portal : 'ధరణి' దరఖాస్తులకు మోక్షం...! మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్

6 months ago 176
TS Govt  Dharani Guidelines Latest News: ధ‌ర‌ణి పోర్టల్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.  స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారాలను బ‌ద‌లాయింపు చేసింది. .
Read Entire Article