Telangana Congress Govt : 'రైతుభరోసా'గా రైతుబంధు..! నిబంధనలు మారటం ఖాయమేనా..?

9 months ago 225
Telangana Govt Latest News: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... కొత్త స్కీమ్ లను పట్టాలెక్కించే పనిలో పడింది. ఓవైపు ఆ పనిలో ఉండగానే... గత ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ లపై కూడా నజర్ వేసింది. పంట పెట్టుబడి సాయం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Entire Article