Telangana CMO Fake Officer : సీఎంవో ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో మోసాలు & పోలీసులకు చిక్కిన కేటుగాడు

9 months ago 218
Telangana CMO Fake Officer : తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్‌ అడ్వైజర్‌నంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడి వద్ద నుంచి ఇన్నోవా కారు, గుర్తింపు కార్డు,స్టిక్కర్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article