Telangana Cabinet : మంత్రి పదవిపై సీనియర్ల గురి..! రేసులో నేనున్నానంటున్న మరో నేత

9 months ago 219
Telangana Cabinet Latest News: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఎవరి చోటు దక్కలేదు. అయితే కొద్దిరోజుల్లోనే విస్తరణ ఉండే అవకాశం ఉండగా… ఈసారైనా ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article