Telangana Cabinet : ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు & తొలి కేబినెట్ నిర్ణయాలివే

9 months ago 220
Telangana Cabinet Latest News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా ఆరు గ్యారెంటీల హామీపై చర్చించగా… మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పై కీలక నిర్ణయం తీసుకుంది.
Read Entire Article