Telangana Assembly : రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు & ప్రొటెం స్పీకర్ ఎవరు..? లిస్ట్ లో సీనియర్ నేతల పేర్లు

9 months ago 63
Telangana Legislative Assembly : డిసెంబర్ 9వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ప్రొటెం స్పీకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article