Telangana Assembly : నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ, ఎమ్మెల్యేల ప్రమాణం &ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

9 months ago 62
Telangana Assembly Session : ఇవాళ తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది.  ఉదయం 11 గంటలకు మొదలుకానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి  నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు.
Read Entire Article