Telangana Assembly : ఎత్తిచూపుతూ... సూచిస్తూ & అసెంబ్లీలో ఆసక్తికరంగా సాగిన ఓవైసీ ప్రసంగం

9 months ago 220
AIMIM Akbaruddin Owaisi in Assembly : గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ అసెంబ్లీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రధానంగా ప్రస్తావించారు. పాతబస్తీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.
Read Entire Article