Telangana Assembly : ఈనెల 14న తెలంగాణ స్పీకర్‌ ఎన్నిక & పీఠాన్ని అధిష్టించనున్న గడ్డం ప్రసాద్‌కుమార్‌..!

9 months ago 61
Telangana Assembly New Speaker : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో… అసెంబ్లీ కూడా కొలువుదీరింది. ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తి కాగా… ఈనెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉండనుంది.
Read Entire Article