Telangana Assembly Live News : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ & ప్రమాణస్వీకారం చేస్తున్న కొత్త ఎమ్మెల్యేలు

9 months ago 64
Telangana Assembly Sessions Live Updates : కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కాగా… కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి….
Read Entire Article