Telangana Assembly Election Result 2023 Social Media Reaction Live Updates : రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

9 months ago 251
Telangana Assembly Election Result 2023 Social Media Reaction : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. 60కి పైగా స్థానాల్లో హస్తం జోరు చూపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Entire Article