T Congress Six Guarantees : పని చేసిన కాంగ్రెస్ 'సిక్సర్' & అమలే బిగ్ ఛాలెంజ్..! అవెంటో పూర్తిగా ఇక్కడ చూడండి

9 months ago 219
Telangana Congress Party Six Guarantees: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ పాలనపైనే ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలే అతిపెద్ద ఛాలెంజ్ గా మారింది.
Read Entire Article