Suryapet Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం, ఇద్దరికి గాయాలు

4 months ago 86
Suryapet Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 
Read Entire Article