Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి!

4 months ago 40
Summer Special Trains : వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు అందబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
Read Entire Article