Sub Registrar Taslima : కోట్లలో కూడబెట్టిన సబ్ రిజిస్ట్రార్ ​తస్లీమా, ఏసీబీ సోదాలతో వెలుగులోకి ఆస్తుల చిట్టా!

1 year ago 111
Sub Registrar Taslima : మొన్నటి వరకూ సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సబ్ రిజిస్ట్రాన్ తస్లిమా...అవినీతి చిట్టా బయటపడింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తస్లిమా.. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో బయటపడింది.  ఆమెకు సుమారు రూ.3 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ నిర్థారించింది.
Read Entire Article