Street Dogs Murder: వీధి కుక్కలపై అమానుషం.. పెంపుడు కుక్కను చంపాయని 20 వీధి కుక్కల కాల్చివేత

6 months ago 154
Street Dogs Murder: పెంపుడు కుక్కపై వీధి కుక్కలు దాడి చేసి చంపడంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి 20కుక్కల్ని కాల్చి చంపాడు. ఈ అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో జరిగింది. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 
Read Entire Article