Son Killed Father: గంజాయి మత్తులో ఘోరం.. తండ్రిపై పోసి నిప్పంటించి… ఆపై రాయితో మోది దారుణ హత్య..

5 months ago 147
 Son Killed Father: హైదరాబాద్‌లో ఘోరం జరిగింది.  మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన తనయుడు తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడు. చెడు అలవాట్లు మానేయాలన్నందుకు తరచూ తండ్రితో ఘర్షణ పడుతూ చివరకు  కిరాతకంగా హత్య చేశాడు. 
Read Entire Article