Smita Sabharwal : కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్?& కొత్త ఛాలెంజ్ లకు సిద్ధమే అంటూ పోస్ట్

9 months ago 219
Smita Sabharwal : బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
Read Entire Article