Six Guarantees : ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డుదారులే అర్హులు, ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ& మంత్రి పొంగులేటి

8 months ago 61
Six Guarantees : ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లే అర్హులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
Read Entire Article