Sircilla District : సిరిసిల్లలో తీగ లాగితే... కంబోడియాలో డొంక కదిలింది..! సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

4 months ago 43
Rajanna Sircilla District Crime News : అమాయకుల చేత సైబర్ క్రైమ్స్ చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా…. వెలుగులోకి సంచలన విషయాలు బయటికి వచ్చాయి.
Read Entire Article