Singareni Elections : సింగరేణి కార్మికులపై హామీల వర్షం& ఇంటి స్థలం, రూ.20 లక్షల రుణం ఇస్తామన్న మంత్రి పొంగులేటి

8 months ago 79
Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలకు నేటితో ప్రచారం జరుగనుంది. ఎన్నికల ప్రచారంలో నేతల హామీలు గుప్పిస్తున్నారు. కార్మికులకు ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు
Read Entire Article