Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

8 months ago 224
Singareni Elections:  సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది. 
Read Entire Article