Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు& సిద్ధిపేట సీపీ

4 months ago 82
Siddipet News : డబుల్ సైలెన్సర్లు, సైరన్ లు, ట్రిపుల్ రైడింగ్ తో ఇతర వాహనదాలకు ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేటీ సీపీ తెలిపారు. అలాంటి వాహనాలు సీజ్ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
Read Entire Article