Siddipet Murder: పేకాటలో చిన్నపాటి వాగ్వాదంతో యువకుడి హత్య

1 year ago 391
Siddipet Murder: పేకాట మధ్యలో ఇద్దరి మధ్య వాగ్వివాదం కాస్త ఒకరి ప్రాణాలు తీసింది. స్నేహితులు అంతా కలిసి పేకాట ఆడుతుండగా, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ వలన ఒకరి ప్రాణం పోయిన ఘటన ఆదివారం  రాత్రి సిద్దిపేట జిల్లాలో జరిగింది.
Read Entire Article