Siddipet Crime : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ, యువకుడి హత్య& నిందితులను పట్టించిన సెల్ ఫోన్
Siddipet Crime : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లో డబ్బులు కోసం గొడవ పడి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అయితే సెల్ ఫోన్ నిందితులను పట్టించింది.