Siddipet Crime : అదనపు కట్నం కోసం వేధింపులు, వివాహిత అనుమానాస్పద మృతి&భర్త, అత్తమామలు పరారీ

9 months ago 221
Siddipet Crime : వరకట్న వేధింపులతో సిద్దిపేట జిల్లాలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్తే తమ కుమార్తెను హత్య చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article