Siddipet Accident: కూలీ పనులకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

9 months ago 221
Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప వద్ద ఆదివారం రాత్రి జరిగింది.
Read Entire Article