Siddaramaiah Vs KTR : ఎక్స్ లో కేటీఆర్ వర్సెస్ సిద్ధరామయ్య&హామీలపై ట్వీట్ల యుద్ధం

9 months ago 217
Siddaramaiah Vs KTR : ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో కర్ణాటక సీఎంపై ఓ వీడియో రీపోస్టు చేశారు. కేటీఆర్ పోస్టుకు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అనంతరం సిద్ధరాయమ్య ట్వీట్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article