SIB Ex DSP Praneeth Rao Arrest : ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రణీత్ రావు అరెస్ట్&సంచనాలు వెలుగులోకి!

6 months ago 121
SIB Ex DSP Praneeth Rao Arrest : గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన అప్పటి ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
Read Entire Article