Sangareddy Road Accident : కర్మఫలం అంటే ఇదేనేమో! రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నిమిషాల్లోనే మృతి!

6 months ago 50
Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లా మాసాన్ పల్లిలో ఆగి ఉన్న కారును ఆయిల్ ట్యాండ్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ ఆదే రోజు బోల్తా పడింది. ఈ ఘటనలో మాసాన్ పల్లి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మృతి చెందాడు.
Read Entire Article