Sangareddy News : పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం, పరిమితవేగం సురక్షితం& ఎస్పీ చెన్నూరి రూపేష్

8 months ago 223
Sangareddy News : తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో రహదారులపై వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలంలో పరిమితవేగం సురక్షితమని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు.
Read Entire Article