Sangareddy News : అచ్చం సినిమాలో మాదిరిగానే...! లిఫ్ట్ లో పడి డెలివరీ బాయ్ మృతి

9 months ago 228
Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. లిఫ్ట్ లో పడి డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Entire Article