Sangareddy Crime : కెమికల్ ల్యాబ్ ముసుగులో డ్రగ్స్ తయారీ&14 కిలోల నార్కోటిక్ డ్రగ్స్ సీజ్, ఐదుగురు అరెస్ట్!

9 months ago 61
Sangareddy Crime : కెమికల్ పరిశ్రమ ముసుగులో డ్రగ్స్ తయారీ చేస్తున్న ఓ ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article