Sammakka Sarakka Tribal University : సమ్మక్క & సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు & కోర్సులు, ముఖ్య తేదీలివే

6 months ago 181
Sammakka Sarakka Central Tribal University Admissions :  సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీ(Sammakka Sarakka Central Tribal University) నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కాగా.. మార్చి 26వ తేదీ వరకు స్వీకరించనున్నారు.
Read Entire Article